Install App
rudra.123
This browser does not support the video element.
నాగర్ కర్నూల్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు సమయపాలన పాటించాలి: డిఎంహెచ్వో డాక్టర్ రవికుమార్
Nagarkurnool, Nagarkurnool | Sep 6, 2025
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు సమయపాలన పాటించాలని డిఎంహెచ్ఓ డాక్టర్ రవికుమార్ అన్నారు. శనివారం వెల్దండ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!