నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం అన్నదాత పోరును విజయవంతం చేద్దామని పగిడ్యాల మాజీ జెడ్పీటీసీ, వైసీపీ సీనియర్ నాయకులు పుల్లాల నాగిరెడ్డి అన్నారు, సెప్టెంబర్ 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రియతమ నాయకులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి ఆర్డీవో కార్యాలయంలో అన్నదాత అండగా జరుగు అన్నదాత పోరు కార్యక్రమం లో పాల్గొనవలసిందిగా రైతులకు వైఎస్ఆర్సిపి శ్రేణులు అండగా నిలిచి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదివారం పిలుపునిచ్చారు, పగిడ్యాల మండలంలోని వైఎస్ఆర్సిపి నాయకులు మరియు ముఖ్య కార్యకర్తలు రైతు సంఘ నాయకులు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ కార్యక్రమం పోస్టర్ విడుదల