Download Now Banner

This browser does not support the video element.

రామగుండం: యూరియా పంపిణీ లభ్యతపై సంబంధిత అధికారులతో సమీక్ష చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

Ramagundam, Peddapalle | Aug 30, 2025
రామగుండం ప్రాంతం పరిధిలోని చిన్న స్వర్ణకార రైతులందరికీ అవసరమైన యూరియా అందుబాటులో ఉండేలా ప్రతిష్ట కార్యచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష అధికారులకు సూచించారు ఈ మేరకు శనివారం మున్సిపల్ కార్యాలయంలో అంతర్గా పాలకుర్తి రామగుండం మండల వ్యవసాయ అధికారులతో సమీక్ష చేశారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us