ఆదివారం వనపర్తి జిల్లా ఎస్పీ కార్యాలయం నుండి వినాయక నిమజ్జన నిర్ణీత రోజుల్లో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ ఓ ప్రకటనను విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన సూచిస్తూ గణేష్ ఉత్సవ సమితి మరియు వేద పండితులు సాంప్రదాయబద్ధంగా సూచించిన శుభపరమైన రోజులైనా ఆరవ రోజు పదవ రోజుల్లో మాత్రమే నిమర్జనం జరుపుకోవాలని ఆదేశించారు నిమజ్జనం శోభాయాత్రలు నాలుగు గంటల నుండి 10 గంటల లోపు నిర్వహించుకునేలా చర్యలు చేపట్టాలని శాంతియుత వాతావరణంలో వినాయక నిమజ్జనం పూర్తి చేసుకోవాలని కోరారు.