Download Now Banner

This browser does not support the video element.

మేడ్చల్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గంజాయి బ్యాచ్ స్వైర విహారం

Medchal, Medchal Malkajgiri | Aug 26, 2025
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రిళ్ళు గంజాయి బ్యాచ్ స్వైర విహారం చేసింది. వీరు ద్విచక్ర వాహనాల నుండి పెట్రోల్ దొంగలించడానికి కూడా వెనకాడడం లేదు. తాజాగా సూరారం కాలనీలో ఓ ద్విచక్ర వాహనం నుండి పెట్రోల్ తీస్తుండగా సీసీ కెమెరాలు దృశ్యాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పెట్రోలింగ్ పెంచి, గంజాయి సేవించే వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us