తిరుపతి కలెక్టరేట్ వద్ద త్రిసేనల బుద్ధ సర్క్యూట్ బైక్ యాత్రకు ఘన స్వాగతం లభించింది కన్వీనర్ రాహుల్ పాటిల్ నాయకత్వం వహించగా భారత రక్షణ మంత్రిత్వ శాఖ భీమ్ స్టిక్ దేశాల ప్రతినిధులు ఈ యాత్రలో పాల్గొని బుద్ధిని సందేశమైన శాంతి కరుణా సౌభాతృత్వం సందేశాన్ని విస్తరించడానికి ప్రయత్నించారు ఏపీ పర్యాటక శాఖ జిల్లా పరిపాలన అధికారులు ఈ యాత్రకు సహకరిస్తున్నారు.