పెద్దపెల్లి నియోజకవర్గం లోని పొత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రోజున అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయగా అతని వద్ద నాలుగు కిలోల గంజాయి, ఒక ఆరు ఓ మొబైల్ స్వాధీన పరచుకోగా నిందితుడు హుస్నాబాద్ కు చెందిన అరుణ్ గా గుర్తించారు మరో ఇద్దరు కొత్తగూడెం కి చెందిన నిధులు పరారీలో ఉన్నట్లు పెద్దపెల్లి ఏసిపి కేసు వివరాలు వెల్లడించారు