వికలాంగులకు పెన్షన్లు తొలగించడం బాధాకరమని, ఆదివారం ఆదోని మండల వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు నాగప్ప తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వికలాంగులకు అర్హులైన వారికి పెన్షన్లు పునరుద్ధరించాలని అన్నారు. అర్హులుగా ఉన్నవారికి తొలగించి అర్హతరంగా ఉన్నవారికి పెన్షన్ ఇస్తున్నారని వారు ఆరోపించారు. వికలాంగులు చేస్తున్న ధర్నాకు మా వంతు మద్దతు వికలాంగులకు ఉంటుందన్నారు.