Download Now Banner

This browser does not support the video element.

తడలో పాము కాటుతో యువకుడు మృతి

Sullurpeta, Tirupati | Sep 2, 2025
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధి తడ కండ్రిగ కోనేటిమిట్ట సమీపంలో పాము కాటుకు గురై యువకుడు మృతి చెందాడు. బాధితుల సమాచారం మేరకు పాండిచ్చేరికి చెందిన జావిద్ (27) తడ కండ్రిగలోని ఓ చికెన్ షాపులో పనిచేస్తున్నాడు. చికెన్ షాప్ యజమాని ఇంటి వద్ద జావీద్ నిద్రిస్తుండగా నూనె కట్టడ పాము కాటేయడంతో మృతి చెందాడని స్థానికులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మంగళవారం దర్యాప్తు చేపట్టారు.
Read More News
T & CPrivacy PolicyContact Us