ప్రముఖ పుణ్యక్షేత్రం చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో వెలిసిన స్వయంభు శ్రీవారి సిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల భాగంగా సేవ కార్యక్రమం నిర్వహించిన నేపథ్యంలో ఆలయ ఆస్థాన మండపంలో సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. సంస్కృతిక కార్యక్రమాలు వీక్షించేందుకు భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు వీరికి ఇలాంటి అశోక్ రాళ్లు కలగకుండా ఆలయ ఈవో పెంచల కిషోర్ ఏర్పాటు చేశారు.