ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వే స్టేషన్ పరిధిలో 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని ఇద్దర్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూరి ఎక్స్ప్రెస్ రైల్లో ఇద్దరు నిందితులు ఒక బ్యాగులో గుట్టు చప్పుడు కాకుండా 10 కేజీల గంజాయిని తరలిస్తున్న వీడియో శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు వైరల్ గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు ముక్కున వెలుసుకుంటున్నారు. నిందితులను అదుపులకు తీసుకొని ఒంగోలు పోలీస్ స్టేషన్ కి టాస్క్ఫోర్స్, అధికారులు పోలీసులు తరలించారు. ఒంగోలు సింగరాయకొండ మధ్య పలు రైలను శుక్రవారం రాత్రి అధికారులు తనిఖీలు చేశారు.