తెలంగాణ ఉద్యమంలో రజాకార్లను గడగడాలనించిన మహనీయురాలు చాకలి ఐలమ్మ ఆశయాల కోసం ప్రతి ఒక్కరికి చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే తెలిపారు ఆమె వర్ధంతి సందర్భంగా అందరూ ప్రతి ఒక్కరు ఆమె ఆశయాల కోసం ఆమె సాధన కోసం ఆమె జ్ఞాపకాల కోసం ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలని తెలిపారు ఎమ్మెల్యే