సింగనమల నియోజకవర్గం కేంద్రంలోని వినాయక నిమజ్జనంలో ఎవరైనా డీజేలు పెట్టి అనవసరంగా గొడవలు పడితే వారి పైన చర్యలు తప్పవని డిఎస్పీ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. సింగనమల మండల కేంద్రంలోని గురువారం సాయంత్రం 5 గంటల 20 నిముషాల సమయంలో ఒక ప్రకటనలో విడుదల చేశారు. గ్రామాల్లో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవాలని అన్నారు.