Download Now Banner

This browser does not support the video element.

వేలంగిలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

Kakinada Rural, Kakinada | Sep 5, 2025
కరప మండలం వేలంగిలో శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఫాదర్ రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి దివంగత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యాయులుగా జీవితాన్ని ప్రారంభించే రాష్ట్రపతి స్థాయికి ఎదగాలని రాజకుమార్ అన్నారు ఇది ఉపాధ్యాయులకు గర్వకారణం అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us