Download Now Banner

This browser does not support the video element.

మైదుకూరు: ప్రతి ఇంటికి సీఎం చంద్రబాబు మోసాలు తెలియజెప్పాలి: మాజీ MLA శెట్టిపల్లి రఘురామిరెడ్డి

India | Jul 14, 2025
వైసీపీ కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి సీఎం చంద్రబాబు మోసాలను ప్రజలకు తెలియజేయాలని మాజీ MLA శెట్టిపల్లి రఘురామిరెడ్డి పేర్కొన్నారు. ఖాజీపేటలోని ఓ కల్యాణ మండపంలో సోమవారం సాయంత్రం రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమంపై YCP కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. వైసీపీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us