Download Now Banner

This browser does not support the video element.

నెల్లూరులో హూజ్ యాప్తో రూ.2 కోట్లకు టోకరా..?

India | Sep 5, 2025
కష్టపడకుండా డబ్బులు సంపాదించాలనే ప్రజల ఆశను కొందరు ఆసరాగా చేసుకొని భారీగా కొల్లగొడుతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో హూజ్ యాప్ పేరుతో భారీ మోసం వెలుగు చూసింది.2024లోనే ఈ యాప్ ప్రారంభమైంది. జిల్లాలో దాదాపు రూ.2కోట్లకు పైగా నగదు డిపాజిట్ చేయించుకుంది. ఈ యాప్లో చేరిన వారికి గత నెల 20వ తేదీ నుంచి నగదు ట్రాన్స్ఫర్ కాకపోవడంతో మోసపోయినట్లు బాధితులు వాపోయారు.
Read More News
T & CPrivacy PolicyContact Us