గురువారం రోజున సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి యాకయ్య రైతుల సమస్యలపై పెద్దపల్లి రూరల్ లో పర్యటించారు రైతులకు యూరియా కొరత ఉన్నందున పత్తి వరి వేసుకొని యూరియా కొరకు ఇబ్బందులకు గురవుతున్నారని ఆర్ఎఫ్సీఎల్ కంపెనీ రామగుండంలో ఉండగా మరోచోటికి యూరియా తరలిస్తున్నారు గాని ఇక్కడ ఉన్న రైతులకు మాత్రం యూరియా అందివ్వకపోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని ఇప్పటికైనా రైతులను దృష్టిలో ఉంచుకొని రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు