గద్వాల జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం ఐదు రోజులపాటు విశేషంగా పూజలు అందుకొని ఆదివారం మధ్యాహ్నం నిమజ్జనానికి తరలి వెళ్తున్న సందర్భంగా జిల్లా ఎస్పీ టి.శ్రీనివాస జిల్లా పోలీసులు ఘనంగా పూజలు నిర్వహించి గణేష్ విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్.ఐ టి.వెంకటేష్, ఆర్.ఎస్సై లు విజయభాస్కర్, చంద్రకాంత్ మరియు జిల్లా ఆర్మూడ్ రిజర్వు పోలీసులు తది తరులు పాల్గొన్నారు.