నంద్యాల జిల్లా నందికొట్కూరు కొత్త పెన్షన్లను మంజూరు చేయాలని,సోమవారం సిపిఐ లిబరేషన్. పార్టీ ఆధ్వర్యంలో. మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా అనంతరం. మున్సిపల్ కమిషనర్ బేబీ మేడమ్ కి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు,ఈ ధర్నాకు. చెరుకు చెర్ల. గాబ్రియల్ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా సిపిఐ (ఎంఎల్). లిబరేషన్ జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటై 15 మాసాల కావస్తున్న. వితంతువు. వికలాంగుల వృద్ధాప్య ఒంటరి మహిళ చేనేత మత్స్య కార్మిక .కిడ్నీ బాధితుల పెన్షన్లు. నేటికీని ఒక్క కొత్త పెన్షన్ మంజూరు కాలేదన్నారు. కనీసం సచివాలయాల్లో అప్లై ఆన్