అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రైల్వే కోడూరు నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం పుల్లంపేట మండల తాసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం తెలియజేసి దళాయిపల్లి పంచాయతీ. కేతరాజు పల్లి కు సంబంధించి భూ కబ్జాదారులు మల్లు రాజారెడ్డి. వెంకటసుబ్బయ్యలపై కేసులు నమోదు చేయాలని మండల తాసిల్దార్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగినది ఈ కార్యక్రమానికి అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి మహేష్. జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాసులు. హాజరు కావడం జరిగినది ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి పి మహేష్ మాట్లాడుతూ