మారుతున్న సమాజాన్ని దృష్టిలో ఉంచుకుని బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అనపర్తి సివిల్ కోర్ట్ న్యాయమూర్తి రెడ్డి ప్రసన్న పిలుపు నిచ్చారు. శుక్రవారం అనపర్తి జెడ్పీ స్కూల్ లో బాల్య వివాహాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.