నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో దెబ్బతిన్న రోడ్లను బాగు చేసి ప్రమాదాలను నివారించాలని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు, శుక్రవారం మాట్లాడుతూ మిడుతూరు మండలంలో ఉన్న సమస్యలపైన పోరాటాలు నిర్వహించాలని మండలంలోని మిడుతూరు నుండి కడుమూరు మీదుగా కర్నూలు రోడ్డు..దేవనూరు- సున్నంపల్లి రోడ్డు,నాగలూటి క్యాంపు నుండి నేషనల్ హైవే రోడ్డు వరకు రోడ్లు విపరీతంగా గుంతలు గుంతలుగా ఏర్పడ్డాయని వాటి వల్ల ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారని వెంటనే రోడ్లను వేయాలని అన్నారు.రైతులకు ఎరువులు యూరియా అందడం లేదని తక్షణమే యూరియాను రైతులకు అందించాలని బ్లాక్