రాజానగరం మండలం నరేంద్రపురం వద్ద జాతీయ రహదారిలో రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొట్టడంతో రాజమండ్రి చందన లతానే మహిళా మృతిచెందిన టు రాజనగరం పోలీసులు ఆదివారం తెలిపారు శనివారం అర్ధరాత్రి సమయం ఈ ఘటనపై మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు రాజనగరం పోలీసులు వెల్లడించారు.