సింగనమల మండల కేంద్రంలోని పత్తి దిగుమతి పై సుంకపు తగ్గింపు జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్నప్ప యాదవ్ తెలిపారు .సోమవారం మధ్యాహ్నం 12 గంటల50 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించేవారు మాట్లాడారు ఇప్పటికైనా కూటం ప్రభుత్వం స్పందించి రైతాంగ సంస్థల పరిష్కరించాలన్నారు.