తిరుమల శ్రీవారి హుండీలో దొంగతనానికి పాల్పడిన దొంగను పోలీసులు పట్టుకున్నారు. బంగారు బావి సమీపంలోని స్టీలు హుండీలో గురువారం 4000 రూపాయలు నగదు కాల్ చేసాడు సిసి ఫుటేజ్ లో గమనించి నిందితుడిని విజిలెన్స్ సిబ్బంది పట్టుకున్నారు తమిళనాడు రాష్ట్రం తిరువణ్ వేలికి చెందిన వేణుగా పోలీసులు గుర్తించారు నమోదు చేసి తిరుమల 1 టౌన్ సిఐ విజయ్ కుమార్ విచారిస్తున్నారు.