Download Now Banner

This browser does not support the video element.

భూపాలపల్లి: సింగరేణి ఏరియా హాస్పిటల్ లో సూపర్ స్పెషాలిటీ హెల్త్ క్యాంపు పాల్గొన్న 450 మంది ఉద్యోగులు

Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 24, 2025
జయశంకర్ భూపాలపల్లి జిల్లా జిల్లా కేంద్రంలోని సింగరేణి ఏరియా హాస్పిటల్ లో సూపర్ స్పెషాలిటీ హెల్త్ చెకప్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు ఉద్యోగ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు మొత్తం 450 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us