Download Now Banner

This browser does not support the video element.

కాకినాడ జిల్లా పరిషత్ సమావేశంలో ఎరువుల కొరతపై నిలదీసిన జడ్పిటిసిలు

India | Sep 10, 2025
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘాల సమావేశాలు బుధవారం చైర్మన్ వేణుగోపాలరావు అడ్జస్ట్ జరిగాయి ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు ప్రధానంగా ఎరువులు కొరతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు రైతుల యూరియా డి ఏ పిల కోసం పడికాపులు పడాల్సి వస్తుందని జడ్పీటీసీలు ఆవేదన చెందారు దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలని సమోస పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వేణుగోపాలరావు వ్యవసాయ జేడిని ఆదేశించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us