Download Now Banner

This browser does not support the video element.

ములుగు: ముప్పనపల్లి గ్రామంలో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

Mulug, Mulugu | Sep 11, 2025
ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కన్నాయిగూడెం మండలంలో గురువారం రాత్రి జరిగింది. స్థానికుల వివరాలు ముప్పనపల్లి గ్రామానికి చెందిన చెన్నూరి నర్సింగరావు (28) అనే వ్యక్తి ఉరివేసుకొని అపస్మారస్థితికి చేరుకున్నాడన్నారు. ఈ క్రమంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు సిపిఆర్ చేశారన్నారు. అయినా శ్వాస లేకపోవడంతో మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. పోస్ట్ మార్టం నిమిత్తం ఏటూరునాగార వైద్యశాలకు తరలించారు
Read More News
T & CPrivacy PolicyContact Us