Download Now Banner

This browser does not support the video element.

ఉచిత బస్సు పథకం వలన నష్టపోతున్నామని పల్నాడు కలెక్టరేట్ వద్ద ఆటో కార్మికులు నిరసన

Narasaraopet, Palnadu | Sep 9, 2025
ఉచిత బస్సు పథకం వలన తాము నష్టపోతున్నామని ఆటో కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.మంగళవారం పల్నాడు జిల్లా కలెక్టర్ను కలిసి అర్జీ అందజేశారు. 2019 మోటార్ వాహన సవరణ చట్టంలోని హిట్ అండ్ రన్ సెక్షన్ 106/1, 106/2 లను రద్దు చేయాలని జిల్లా ఆటో, మినీ గూడ్స్ వెహికల్స్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ సభ్యులు తమ అర్జీలో కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us