తిరుమల శ్రీవారిని శుక్రవారం విఐపి విరామ సమయంలో మంత్రి బాల వీరాంజనేయ స్వామి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేరు ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అలాగే స్వామివారి పట్టు వస్త్రంతో ఆయనను సత్కరించారు దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.