జిల్లా ఎస్పీ శ్రీ వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్,. గారి ఆదేశాల మేరకు, ఆగష్టు నెలలో పదవీ విరమణ పొందిన స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ 2072 నాయబ్ ఉస్మాన్ ఘనీ ఖాన్ గారికి, జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఘనమైన “ఆత్మీయ వీడ్కోలు” కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అదనపు ఎస్పీ శ్రీ యం. వెంకటాద్రి గారు, పోలీసు అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొన్నారుఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ..ఒక పోలీసు అధికారి జీవితం కేవలం ఉద్యోగం కాదు… అది ఒక త్యాగయాత్ర. దాదాపు 39 సంవత్సరాల కాలం మీరు వేసిన ప్రతి అడుగు, ధరించిన ప్రతి యూనిఫాం, మీ కృషి, క్రమశిక్షణ