బషీర్బాగ్ విద్యుత్ ఉద్యమంలో అమరులైన వారికి నివాళులర్పిస్తూ మైలవరం నియోజకవర్గం కొండపల్లి లో గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు విద్యుత్ అమరవీరుల ఉద్యమం స్ఫూర్తితో మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిస్తూ ఈ మేరకు ప్రతిజ్ఞ చేయించారు.