కుప్పం మండలం పరమసముద్రం బేట్రాయి సస్వామి కొండపై అక్టోబర్ 4న టిటిడి ఆధ్వర్యంలో కల్యాణోత్సవ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ శ్రీకాంత్ ఆర్టిసి వైస్ చైర్మన్ డిటిడి బోర్డు సభ్యుడు శాంతారామ్ సీఎం వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ శనివారం తెలిపారు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా టీటీడీ ఆధ్వర్యంలో కల్యాణోత్సవం కార్యక్రమం నిర్వహించారు