డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటాయి పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సోమవారం మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ రెండో తారీఖున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటాయి ముఖ్యంగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాం అందులో నేనే స్వయంగా రక్తదానం చేస్తున్నానని అన్నారు అనంతరం పలు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడతామని అన్నారు