జమ్మికుంట: అర్హులైన పేదలకు కేటాయించిన నివేషణ స్థలలో అక్రమంగా కేటాయించైనా డంపింగ్ యార్డ్ ను వెంటనే ఎత్తివేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వాసుదేవా రెడ్డి ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం ఆర్డీవో రమేష్ బాబుకు వినతిపత్రం అందించారు,ఈ సందర్భంగా వాసుదేవా రెడ్డి మాట్లాడుతూ జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని సర్వేనెంబర్ 275 77 78లో అర్హులైన పేదలకు గుర్తించి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2006 సంవత్సరంలో సుమారు 370 మందికి నివేసిన స్థలాలు కేటాయించింది గత టిఆర్ఎస్ ప్రభుత్వం డంపింగ్ యార్డ్ కేటాయించడంతో సమస్య మొదలైంది వెంటనే డంపింగ్ యార్డ్ ను తొలగించాలని డిమాండ్ చేశారు