Download Now Banner

This browser does not support the video element.

ఫ్యాక్టరీ మాకొద్దు - మా ప్రాణాలే మాకు ముద్దు : గ్రామస్తులు

Kodur, Annamayya | Oct 6, 2025
ఓబులవారిపల్లి మండలం గోవిందం పల్లి పంచాయతీలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న కెమికల్ ఫ్యాక్టరీకి ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని గ్రామస్తులు ఆదివారం ఫ్యాక్టరీ వద్ద ఆందోళన చేపట్టారు. " ఫ్యాక్టరీ మాకొద్దు మా ప్రాణాలే మాకు ముద్దు " అంటూ నినాదాలు చేశారు ఇప్పటికే విపరీతమైన కాలుష్యంతో పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారని ఫ్యాక్టరీ నిర్మిస్తే ఇంకా ప్రమాదం ఎక్కువ అవుతుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us