ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కేంద్రంలో గత మూడు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం వాటిలింది. దీనిలో భాగంగా పలు గ్రామాల్లో నివసిస్తున్న కొన్ని వ్యక్తులకు మందులు అవసరం డ్రోన్ సహాయంతో వారికి మందులు అందించడం జరిగింది. యువకుడిని పలువురు అభినందించారు