Download Now Banner

This browser does not support the video element.

గుబులు రేపుతున్న కాకినాడ సాగర తీరం, వెనక్కి వెళ్ళిన సముద్రం, భయాందోళనలో మత్స్యకారులు

Kakinada Rural, Kakinada | Aug 27, 2025
కాకినాడ జిల్లాలోని సాగర తీరం గుబులు పుట్టిస్తుంది కాకినాడ రూరల్ నేమం నుంచి ఉప్పాడ వరకు సముద్రం వెనక్కి వెళ్ళింది దీంతో ఏ విపత్తు వస్తుందని మత్స్యకారులు భయంతో గురవుతున్నారు. సాధారణంగా సముద్రం ముందుకే ఉంటుంది ఇప్పుడు పైగా అల్పపీడనంతో ఇంకా ముందుకు వచ్చే అవకాశం ఉండాలి కానీ సముద్రం ఒక్కసారిగా వెనక్కి వెళ్లడంతో ఏ విపత్తు వస్తుందని మత్స్యకారులు భయపడుతున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us