శుక్రవారం రోజున పట్టణంలోని శంకర్ గంజ్ కోటి ఏరియాలలో యూరియాను అధిక ధరలకు అమ్ముతున్నారని ఆరోపించారు కాంగ్రెస్ నాయకులు సురేష్ గౌడ్ ఒక బస్తాకు 75 రూపాయల వరకు ఎక్కువ తీసుకుంటున్నారని వ్యవసాయ శాఖ అధికారులు చూసి చూడనట్టు వివరించడంతో పలు అనుమానాలు తగుస్తుందంటూ వెంటనే వ్యవసాయ అధికారులు ఎరువుల షాపుని రోగులపై చర్యలు చేపట్టాలని కోరారు