మెదక్ నుండి ఎల్కతుర్తి జాతీయ రహదారి రైలాపూర్ వద్ద దృశ్యం కావడంతో నిజాంపేట్ వరకు వెళ్లే ఆర్టీసీ బస్సులు వాహనాలు దారి మళ్ళించారు నిజాంపేట్ నందిగామ పొద్దున పేట కల్వకుంట చిట్టాపూర్ భూంపల్లి అబ్షపూర్ రాకపోకల నుంచి పై గత 15 రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కల్వకుంట ఎక్స్ రోడ్ నుండి నార్లపూర్ పులిమామిడి గజ్వేల్ రోడ్డు కలపడంతో రామంపేట సిద్దిపేటకు తిరిగి వెళ్తున్నారు మెదక్ డిపో బస్సు రామయంపేట వారికి నడుస్తున్నాయి జాతీయ రహదారి మరమద్ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు