టోపితో వచ్చాడు..దర్జాగా సెల్ ఫోన్ కొట్టేసాడు.. సీసీటీవీ దృశ్యాలు మీకోసం..ఓడెమ్మా.. చాలా చోరీలు చూసాము గానీ.. ఈ తరహా చోరీని నెల్లూరోళ్లు ఎప్పుడూ చూసి ఉండరు.. మూతికి మాస్క్.. నెత్తిన టోపీ పెట్టుకొచ్చి.. దర్జాగా ఫోన్ కొట్టేసిన ఖతర్నాక్ దొంగోడు టాలెంట్ చూడాలంటే మీ పబ్లిక్ న్యూస్ యాప్ లో చూసేయండి మరి.. సీసీటీవీ ఫుటేజ్ చూడండి..