నంద్యాల జిల్లా డోన్ మండలం దొరపల్లి గ్రామ సమీపంలో రామాంజనేయులు అనే రైతుకు చెందిన అరటి తోటలో ఆదివారం చిరుత పులి పిల్ల సంచారం తీవ్ర కలకలం రేపింది. దీంతో గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలంటూ ఊర్లో దండోర వేయించారు. పులి పిల్ల తల్లి కూడా సమీప ప్రాంతాల్లో పొలాల్లో సంచరించే అవకాశం ఉందన్న అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు