అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం రెవెన్యూ అధికారులు ఎండోమెంట్ అధికారులు జిల్లా కలెక్టర్ నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆనంద్ శనివారం మధ్యాహ్నం రెండు గంటల 30 నిమిషాల సమయంలో బాధ్యతలు చేపట్టిన తర్వాత పుష్ప గుజ్జాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సింగనమల నియోజకవర్గం కేంద్రంలోని భూ సమస్యలు పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ ఆనంద్ కృషి చేస్తానన్నారు.