మనోపాడు మండల కేంద్రంలోని రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు ఐదు నెలలుగా రేషన్ డీలర్ల కమిషన్లు పెండింగ్ లో ఉన్నాయని తక్షణమే విడుదల చేయాలని తహసీల్దార్ జోషి కి వినతిపత్రం అందజేశారు.