Download Now Banner

This browser does not support the video element.

నర్సాపూర్: ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి ఎమ్మెల్యే సునీత రెడ్డి

Narsapur, Medak | Sep 19, 2025
రాస ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలం అయిందని నర్సాపురం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి విమర్శించారు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us