Download Now Banner

This browser does not support the video element.

నగరి: నగరి మున్సిపాలిటీలో పర్యటించిన మాజీ మంత్రి రోజా

Nagari, Chittoor | Sep 13, 2025
నగరి మున్సిపాలిటీ పరిధిలోని కె. వి. ఆర్ పేటలో శనివారం మాజీ మంత్రి రోజా పర్యటించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా, స్థానిక రాజకీయ పరిస్థితులపై నాయకులు రోజాకు వివరించారు. పార్టీ అభివృద్ధికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పలు కుటుంబాలను ఆమె పరామర్శించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us