మహబూబాబాద్ జిల్లా,గార్ల మండలం,సీతంపేట పెద్ద చెరువులో ఆక్రమణకు గురైన చెరువు భూములను కబ్జా నుండి కాపాడి,శాశ్వతంగా ట్రెంజ్ ఏర్పాటు చేయాలని, గార్ల గ్రామపంచాయతీ కార్యాలయం నిర్వహించిన భూభారతి గ్రామసభకు హాజరైన,ఎమ్మెల్యే కోరం కనకయ్య గారికి సిపిఎం,సిపిఐ,న్యూడెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు .స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత భూములను సర్వే చేపట్టి, ట్రెంచ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.