నంద్యాల జిల్లా డోన్ ఆర్టీసీ బస్టాండ్ లో ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బస్టాండ్ పరిసరాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు అనంతరం ప్రయాణికులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు