కుప్పం మండలంలో సుమో స్టాండ్ వెనకవైపు గుర్తు తెలియని మృతదేహాన్ని శనివారం పోలీసులు గుర్తించారు మృతుడి ముఖంపై గాయాలు ఉండడంతో ఎవరైనా చంపారా అన్నది తెలియాల్సి ఉంది అయితే పక్కనే ఆగి ఉన్న ద్విచక్ర వాహనాన్ని గుర్తించారు దీంతో వీకోటకు చెందిన నంది గోపాల్ కుప్పంలోని బీసీ కాలనీలో బంధువుల ఇంటికి రావడం సాయంత్రం కుప్పంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నాడు రాత్రి నుంచి కనిపించలేదు అయితే కుటుంబ సభ్యులు తెలిపారు పక్కన బైక్ పార్క్ చేసి ఉండటాన్ని గుర్తించారు.