ఈరోజు అలంపూర్ నియోజకవర్గంలో వడ్డేపల్లి మండల కేంద్రంలోని మరియు శాంతినగర్ పట్టణంలోని వినాయక చవితి సందర్భంగా వినాయకుని ప్రత్యేక పూజ కార్యక్రమంలో అలంపూర్ శాసనసభ్యులు విజేయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అలంపూర్ నియోజకవర్గ ప్రజలందరికీ మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.